Category తెలంగాణ

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్ద పాము నోట్లే పడ్డట్టే 8 సంవత్సరాలయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగునీరు అందిస్తా రాష్ట్రం సాధనతోనే వికారాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు 58 సంవత్సరాల సమైక్య పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె…

గడీల పాలనకు స్వస్తిపలకాలి…

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…

స్కూల్లో డ్రగ్స్ ‌పంపిణీ కలకలం

జయపుర, అగస్టు 16 : స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్‌లోని బర్మార్‌ ‌జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ ‌పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ ‌వంటి నిషేధిత డ్రగ్స్ ‌సేవించారని చీఫ్‌ ‌బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఓంప్రకాష్‌ ‌విష్ణోయ్‌ ‌వెల్లడించారు. ఈ ఘటనకు…

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

సామూహిక జాతీయ గీతాలాపనతో పులకరించిన నేల జనగణమనతో ఊరూవాడా, పల్లె పట్టణం మమేకం ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపన చేసిన సిఎం కెసిఆర్‌ ఎక్కడిక్కడే నిలిచి చెయ్యెత్తి జైకొట్టిన జనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక…

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి, పలువురికి గాయాలు, కార్దు ధ్వంసం దేవరుప్పుల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు నెలకొనడం జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ ‌చేపట్టిన మహాసంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు,…

బీఆర్‌ ‌కేఆర్‌ ‌భవన్‌లో పతాకావిష్కరణ చేసిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 15 : భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్‌ ‌కేఆర్‌ ‌భవన్‌ ‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.నేటి సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్లను పరిశిలించిన సిఎస్‌‌భారత స్వతంత్ర…

ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి

పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్‌ ఎజెండా ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి…

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి ప్రభుత్వం

‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నదని విమర్శించారు. గోల్కొండ…

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు..

పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు.. – ప్రజాతంత్ర