తప్పుడు రిటర్న్‌లు సమర్పిస్తే జరిమానా, జైలు
ఐటి అధికారి తీవ్ర హెచ్చరిక హైదరాబాద్, జూలై 8 : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు కోరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రా, తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనరు మిథాలీ మధుస్మిత పేర్కొన్నారు. జైలుశిక్షతోపాటు 12 శాతం వడ్డీ, 200 శాతం పన్ను ఫెనాల్టీ…
