టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం
బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్ రేవంత్ రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : కాంగ్రెస్ పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్ రేవంత్…

