ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఖాతాలో లేదు
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నదే వారి పాలసీ రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై15: రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్ రద్దు అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ పాలసీగా ఉందని మంత్రులు జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డిలు అన్నారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా మంత్రి…
