Category తెలంగాణ

సీజేకు ‘టీయుడబ్ల్యుజె – ఐజేయూ’ కృతజ్ఞతలు

సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే ఎన్వీ రమణ ఇళ్ల స్థలాల తీర్పుపై జర్నలిస్టుల హర్షాతిరేకాలు ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు…

తెలుగు బాష తల్లిపాల లాంటింది

మండలి పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 : ‌తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు…

దివ్యాంగుల పట్ల సానుభూతి ఉండాలి మంత్రి కిషన్‌ ‌రెడ్డి

దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్‌ ‌లో ఆర్టిఫిషయల్‌ ‌లింబ్స్ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌కార్పొరేషన్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో దివ్యాగులకు కిషన్‌ ‌రెడ్డి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచామన్నారు.…

పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు నిషేధం

ఉద్రిక్తతల నేపథ్యంలో సౌత్‌జోన్‌ ‌డీసీపీ సాయి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌హైదరాబాద్‌ ‌పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్‌జోన్‌ ‌డీసీపీ సాయి తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ ‌వి•డియాలో వదంతులను నమ్మొద్దన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యల వల్ల ఓ వర్గం మనోభావాలు…

హైదరాబాద్‌లో అల్లర్లకు సీఎం కుట్ర

లిక్కర్‌ ‌స్కామ్‌పై చర్చను దారి మళ్లించేందుకు తెగబడుతున్నాడు సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబం చీకటి దందాలు బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న వైనం రాళ్లు, రాడ్లతో అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు 27న హన్మకొండ ఆర్టస్ ‌కాలేజీలో జరిగే బహిరంగ సభకు…

కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు

ఒకరు మృతి.. పలువురికి గాయాలు నల్లగొండ, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో రియాక్టర్‌ ‌పేలడంతో ఈ ప్రమాదం చోటుచేకున్నట్లు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో…

బిజెపి నేతలపై కవిత పరువు నష్ట దావా

33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ ‌దాఖలు ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై…

నల్ల చట్టాలు మీవి.. సంక్షేమ పథకాలు మావి

కోడిగుడ్డుపై ఈకలు పీకే తీరు బీజేపీది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా మాటలు హేయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉచితం వొద్దట…కేంద్రం తీరుపై హరీష్‌ ఆ‌గ్రహం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు సామాన్య…

ఒక్క మునుగోడు కోసం ఇంతగా అలజడా

ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు దారుణం తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర: ఓవైసీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆయన…