ముదిరాజులకు బిసి-ఎ రిజర్వేషన్ అమలు చేయాలి : ముదిరాజ్ సంక్షేమ సమితి కార్యదర్శి నర్సింహులు ముదిరాజ్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: సమాజంలో ముదిరాజులపై జరుగుతున్న అనచివేత, జాతి వెనుకబాటు అంశాలను సామాజిక కోణంలో ఆలోచించి ప్రతి ముదిరాజ్ బిడ్డ అవగాహనతో ముందుకు రావలసిన అవసరం ఉందని ముదిరాజ్ సంక్షేమ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుగారి నర్సింహులు ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన…
