Category తెలంగాణ

మా డిమాండ్లు పరిష్కరించండి

మిడ్‌ ‌మానేరు నిర్వాసితులు ఆందోళన ముంపు బాధితులు మహాధర్నాతో ఉద్రిక్తత పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం రైతులను అరెస్ట్ ‌చేయడంపై విపక్షాల మండిపాటు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య…

బిజెపి ముక్త భారత్‌తోనే దేశానికి మేలు

అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే కార్పోరేట్‌లకు దోచి పెడుతున్న మోడీ ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయ లేదు గుజరాత్‌ ‌మోడల్‌ ‌పేరుతో దేశాన్ని మోసం మోడీకి వి•టర్‌ ‌బింగించాల్సిన సమయం వొచ్చింది జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా పెద్దపల్లి కలెక్టరేట్‌ ‌ప్రారంభించిన అనంతరం సభలో కేంద్రం, మోడీపై కెసిఆర్‌ ‌నిప్పులు పెద్దపల్లి,…

వచ్చే ఎన్నికల్లో బిజెపిని సాగనంపాలి

విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలస్తున్న కేంద్రం విద్యార్థి ర్యాలీలో మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా,ఆగస్టట్29: ‌కమలదళానికి తగిన బుద్ధి చెప్పాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పశ్చిమబెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ శిబిరాన్ని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, అక్రమంగా…

చెప్పులు మోసే సన్నాసులు కూడా కారుకూతలు

అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి మేధావులు, కళాకారులు అప్రమత్తంగా ఉండాలి పరోక్షంగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 29 : ‌బండి సంజయ్‌ ‌విమర్శలపై సిఎం కెసిఆర్‌ ‌ఘాటుగా స్పందించారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో కనబడుతున్నారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని అంటూ పరోక్షంగా బండి సంజయ్‌పై…

కెసిఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైంది

పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది ప్రజా స్వయంపాలన పేరుతో కుటుంబ పాలన చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు ప్రజా సంగ్రామ యాత్రకు రావడం అదృష్టం తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బిజెపి చీఫ్‌ ‌జేపీ నడ్డా వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 27 : తెలంగాణ…

ఉచితాలు బంద్‌ ‌చేయాలన్న బిజెపిని బంద్‌ ‌చేయాలి

కాళేశ్వరం నీళ్లు పారలేదని అనవసర విమర్శలు: మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: ఉచితాలు బంద్‌ ‌చేయాలని చెబుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బంద్‌ ‌చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే…

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణం

చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్‌ ‌చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చందర్‌, ‌మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల…

బిజెపి కంట్రోల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు

సిబిఐ,ఇడి దర్యాప్తులపై బిజెపి నేతలు ముందే చెప్పేస్తున్నారు మేము నీళ్లు పారిస్తుంటే..వారు రక్తం పారిస్తున్నారు 8 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల కూల్చివేత ఎంఎన్‌జె హాస్పిటల్‌లో రోబో థియేటర్‌ ‌రాబోతుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం… శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’‌లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 :…

సీఎం కేసీఆర్‌ అవినీతి బయటపడుతుందనే పాదయాత్ర అడ్డగింత

సీఎం కేసీఆర్‌ అవినీతి బయపడుతుందనే భయంతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.సంజయ్‌ ‌చేపట్టిన పాదయాత్ర స్టేషణ్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌ ‌నుండి పాదయాత్ర కొనసాగింది.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కూనూర్‌ ‌గ్రామంలో బండి సంజయ్‌ ‌గోబ్యాక్‌ అం‌టూ టీఆర్‌ఎస్‌ ‌నాయకులు…