Category తెలంగాణ

డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్‌ ఆరు వందలే

దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు..ఏటా రూ.12 వేల కోట్లు కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి డీఎస్సీ సహా 9 వేల గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు

అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…సామాన్యునికి ఒక వరం నిరుపేద కుటుంబాలలో కోటి వెలుగులు పంచుతున్న 2బిహెచ్‌కె రూ.19,329 కోట్ల వయ్యంతో 2,91,057 ఇళ్ళ నిర్మాణం సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నాను అంటూ నిలబడ్డ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో…

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుణ్ణి ఆరాధిస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల కుమ్మక్కు రాజకీయాలు

చీకటి ఒప్పందంలో భాగంగా పరస్పర విమర్శలు ఉప ఎన్నిక వేళ వోట్ల కోసం కొత్తగా విద్యుత్‌ ‌బకాయిల లొల్లి లిక్కర్‌ ‌కుంభకోణంలో కవిత ఇంటిపై సిబిఐ, ఇడి ఎందుకు దాడి చేయరు మోడీతో కుమ్మక్కయి విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌ ‌వి•డియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌, ఎం‌పి రేవంత్‌, ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి…

నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున…

20 మంది పేదలకు ‘డబుల్‌’ ఇం‌డ్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

చెమట చుక్క పడకుండా..రూపాయి ఖర్చు లేకుండా…   దసరాకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం త్రాగు నీటి వలయం..మంచినీళ్ల మణిహారంగా సిద్ధిపేట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రూపాయి ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా రెండు పడక గదుల…

కుర్నపల్లి ఉప సర్పంచ్‌ ‌రాముడిని హత్య చేసిన మావోయిస్టులు

చర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 30 : భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సెలమల సిఆర్‌పిఎఫ్‌ ‌క్యాంపుకు కూతవేటు దూరంలో ఉన్న కుర్నపల్లి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఇర్ఫా రాముడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వొచ్చింది. సోమవారం కొందరు సాయుధ మావోయిస్టులు రాముడి ఇంటి వద్దకు వొచ్చి రాముడుని తీసుకువెళ్తుండగా…

8 ‌సంవత్సరాలలో టిఎస్‌ఎం‌డిసి అద్భుత ప్రగతి

హైదరాబాద్‌, ఆగస్ట్ 30 : ‌సిఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికత మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. రాష్ట్ర అవతరణ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ ‌ద్వారా ప్రభుత్వానికి రూ.5072 కోట్ల 76 లక్షలు ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని…

సిఎం కేసీఆర్‌…. ‌మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తాజాగా…