ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త

టెట్ నోటిఫికేషన్ విడుదల నేటినుంచే దరఖాస్తులకు ఆహ్వానం…16 వరకు స్వీకరణ సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు…
