Category తెలంగాణ

దివ్యాంగుల దేవుడు సీఎం కేసీఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సమాజంలో అత్యంత వివక్షతకు, అపహస్యాలకు గురవుతున్న దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు 500 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి వారి పాలిట దేవుడిగా మారిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని…

ఇంటింటా ప్రచారం నిర్వహించిన మహమూద్ అలీ

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే మెరుగైన విద్య వైద్యానికి పెద్దపీట వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కో-కన్వీనర్, న్యాయవాది మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మహమూద్ అలీ నేతృత్వంలో శ్రీరామ్‌నగర్, యూసుఫ్‌గూడలో ఇంటింటి ప్రచారం…

ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : శనివారం హైదర్ గూడా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటో పైన జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్ల చెట్టు కూలి ఆటో డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా(36)పై పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అఖిల భారత అసంఘటిత…

ఎస్ కే డి నగర్ లో పర్యటించిన లచ్చిరెడ్డి 

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 4: రోజు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ కే డి నగర్ లో వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఎటు పోకుండా ఇబ్బందికరంగా ఉందని కాలనీవాసుల *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తెలియజేయడంతో స్పందించిన కార్పొరేటర్ అట్టి…

సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:డీబీఎఫ్, బామ్ సేఫ్,దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 29 వరకు సామాజిక పరివర్తన పాదయాత్రను దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వినయ్ కుమార్ తెలిపారు. సందర్భంగా సొమవారం  ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… డిబిఎఫ్  జాతీయ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4:చిన్నకోడూరు మండల పరిధి అనంతసాగర్ గ్రామంలో  గంగాపూర్  సొసైటీ డైరెక్టర్ మెట్ల లచ్చవ్వ భర్త మెట్ల మొండయ్య  ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, బిఆర్ఎస్ పార్టీ  నాయకులు  కొండం రవీందర్ రెడ్డి పరామర్శించి  మనోధైర్యం నింపారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని  మంత్రి హరీష్…

ట్రాఫిక్ నిబంధన గురించి అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ రామకృష్ణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:ఇర్కోడ్ గవర్నమెంట్ హై స్కూల్  విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తే  70% రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం.రోడ్డు ప్రమాదాల…

బిఆర్ఎస్ నాయకడు ప్రముఖ వ్యాపార వేత్త మృతి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిద్దిపేట అర్బన్ మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సినియర్ నాయకుడు దేశపతి మధు సుధన్ శర్మ అకాల  మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మృతి బాధాకరమని,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కి తను అందించిన సేవలను కొనియాడారు.కుటుంబానికి ప్రగడా సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి అన్ని విధాలా…

అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: శ్రావణ మాసం బోనాలు ఉత్సవాల్లో అమ్మవారిని ఘనంగా పూజించడంతో అందరికీ మంచి జరుగుతుందని ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం  మందుమూల ఐదుగుళ్ల పోచమ్మ జాతరకు నీలం మధుముదిరాజ్‌ హాజరవడంతో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక…