రాష్ట్రంలో అదానీ ప్రకంపనలు

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవహారశైలిపై తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. గౌతమ్ అదానీ గ్రూప్ అక్రమాలపై ఇప్పుడు ఆంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. భారత ప్రభుత్వ అధికారులకు 2,2029 కోట్ల రూపాయలమేర ఆ సంస్థ లంచాలిచ్చిందంటూ అమెరికా అదానీపై అభియోగం మోపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ గ్రూప్…







