Category ప్రత్యేక వ్యాసాలు

కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంపై అరవై అడుగుల సెల్‌ ‌టవర్‌

‌గ్రీన్‌ ‌కాలనీలలో రేడియేషన్‌ ‌మంట సైనికపురి : కాసులకు  కక్కుర్తి పడి  పచ్చని  కుటుంబాల మధ్య ఇప్పుడో  అప్పుడో  కూలిపోయే ఇంటిపై  రేడియేషన్‌  ‌మంట రగిలిస్తున్నారు.  దాదాపు  ముప్పై  ఐదు సంవత్సరాల  కిందట  కట్టిన  కట్టడంపై  టన్నుల కొద్దీ  బరువు  ఉంది. ఎప్పుడు  కూలుతుందో  అని పలుమార్లు  జీహెచ్‌ ‌యంసి  కాప్రా కార్యాలయానికి  ఫిర్యాదు  చేసిన…

ఆహార ఉత్పత్తుల వృధా మెగా ఫుడ్‌ పార్కులతో సాధ్యం

భారతదేశం ప్రపం చంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థ. పెరు గుతున్న పునర్విని యోగ పరచలేని ఆదాయం ప్రపం చంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌ వృద్ధికి ఆజ్యం పోసింది.  ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులలో భారతదేశం ఒకటి. ప్రపంచంలో భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో,  పండ్లు, కూరగాయలు, చేపల ఉత్పత్తిలో…

‌ప్రజా పాలనలో విద్యార్థులపై నిర్బంధమా..?

https://tsnews.tv/

ప్రగతిభవన్‌ ‌కంచేలైతే తొలగించారు కానీ ప్రతీ విశ్వవిద్యాలయంలో నిరసనలపై నిషేధం విధించి, విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వ విద్యాలయంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొం దించాలని పైకి చెబుతూనే, తమ కింది స్థాయి అధికారులతో, విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో నిరసనలను అణ చివేస్తు న్నారు.  ప్రభుత్వం తీరుతో యూని వర్సిటీల్లో అసలు ప్రశ్నించే అవకాశమే లేకుండా…

నెట్ ఫ్లిక్స్ సీరియల్‘ అడోలసెన్స్’ చెబుతున్న సత్యం …

యుక్తవయసు బాలలతో మెలిగే నైపుణ్యాలను వ్యవస్థలు,తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు  మెరుగు పరచుకోవాలి… ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ షో ‘Adolescence’ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షోలో, తన తో పాటు చదువుకుంటున్న బాలికను  హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి కథను ప్రదర్శించారు. ఈ సంఘటన అతని కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన విధానం హృదయ విదారకంగా ఉంటుంది. ఇందులో…

ఆరెస్సెస్‌ ‌వ్యవస్థాపకులు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌

‌నేడు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ ‌జయంతి కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ (ఏ‌ప్రిల్‌ 1, 1889 – ‌జూన్‌ 21, 1940) ‌భారత దేశంలో హిందూ జాతీయ వాద భావజా లానికి ఒక బలమైన పునాది వేసిన వ్యక్తి. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌. ‌యస్‌.‌యస్‌.) ‌వ్యవస్థాపకుడిగాసుపరిచితులు. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలనే దృఢ సంకల్పంతో…

జనధర్మే వరంగల్‌ ‌వాణి

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్‌ ‌తొక్కుకోవలసిందే.ఎడిటర్‌ అయ్యే దాకా చిన్నప్ప• •నుంచే సైకిల్‌ ‌తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‌ ‌నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు…

ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడం దేనికి సంకేతం !

భూటాన్‌, ‌మాల్దీవ్స్ ‌లాంటి సార్క్ ‌దేశాలతో పోల్చితే భారత ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్‌ ‌చాలా తక్కువగా ఉంటున్నదని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ అధ్యయన నివేదిక స్పష్టం చేస్తున్నది. దీనికి తోడుగా గత విద్యా సంవత్సరాలతో పోల్చితే 2023 – 24లో ఐఐటిలో బి టెక్‌ ‌చేసిన విద్యార్థినీవిద్యార్థుల ప్రాంగణ నియామకాలు 10 శాతం…

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య

కాకతీయ కలగూర గంప – 26 పీఠికల కూర్పు ‘అంతరంగం’ తో పాఠకుల హృది తట్టిన తెలుగు సాహితీ విమర్శనాత్మకాచార్య కోవెల సుప్రసన్నాచార్య శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారి పేరు మొదట నాకు తెలిసింది 1963 లో. వారి గురించి యం ఎస్ ఆచార్య గారి ‘జనధర్మ’ వారపత్రికలో ఏదో సందర్భంలో పేర్కొన్న వ్యాసం నేను…

సర్వంతర్యామి అవినీతి భూతం మూలాలు ఎక్కడున్నాయి?

“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 తొలి రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో ప్రభుత్వోద్యోగుల సమావేశం జరిగింది. ముఖ్య మంత్రి గా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఆ సమావేశంలో అవినీతి గురించి చర్చ వచ్చినపుడు ఎన్జీఓ నేత ఒకరు ధైర్యం చేసి ముందుగా రాజకీయ అవినీతి అరికడితే ప్రభుత్వం యంత్రాంగంలో అవినీతి దానంతట అదే…