Category ప్రత్యేక వ్యాసాలు

ద‌ళ‌ప‌తి క‌మ‌ల‌నాధులు వ‌ద‌లిన బాణ‌మా?

త‌మిళ‌నాడు రాజ‌కీయ పార్టీల‌న్నీ ఎన్నిక‌ల మూడ్‌లోకి రావ‌డంతో, రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. అధికారాన్ని నిలుపుకునేందుకు స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి పవర్‌లోకి వచ్చేందుకు ఏఐడీఎంకే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ, హీరో విజ‌య్ నేతృత్వంలోని టీవీకేలు కూడా అధికారంపై ఆశ‌లు పెట్టుకొని ఆదిశ‌గా ప్ర‌చారం మొద‌లుపెట్టాయి. ప్రాంతీయవాదం, భాషా వివాదం…

తెలంగాణ అస్థిత్వానికి పొంచిఉన్న ప్రమాదం 

(మండువ రవీందర్‌రావు ) నేటికి పన్నెండు ఏళ్ళ కింద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాట కల నెరవేరింది ఈనాడె. ఇక్కడి వనరుల దోపిడి, సాంస్కృతిక వివక్ష, కొల్లగొట్టిన ఉద్యోగాలు, భూములు, నదీజలాల తరలింపును వ్యతిరేకిస్తూ జరిపిన అనేక పోరాటాలు, అవమానాలు, అవహేళనలు…

దశాబ్ధంగా నలుగుతున్న బిఆర్‌ఎస్‌ ‌విలీన వివాదం

బి(టి)ఆర్‌ఎస్‌ ‌పార్టీ మరో పార్టీలో విలీనమన్నది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్న ప్రచారం  కాదు.  ఇంతకాలంగా కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ను బంతాట అడుకుంటూ వొచ్చాయి. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కాంగ్రెస్‌లో కలుస్తుందని బిజెపి ఆరోపిస్తే, బిజెపిలోనే కలుస్తుందని కాంగ్రెస్‌ ‌వాదిస్తూ వొచ్చాయి. అయితే తాజాగా బహిర్గతమైన కవిత లేఖ ఈ చిక్కుముడిని విప్పినట్లైంది. బిఆర్‌ఎస్‌ను బిజెపిలో కలిపేందుకు 101 శాతం…

గాజాలో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు

ఐక్యరాజ్యసమితికి తన పని చేయనివ్వండి మే 15 ఉదయం, ఉత్తర గాజాలోని బీత్ లహియాలో తన తాతగారితో కలిసి బ్రెడ్ వేపడంలో సహాయం చేస్తున్న ఏడేళ్ల మిరాన్ మొహమ్మద్ ఆకలితో ఉండి, వేడి బ్రెడ్ కోసం ఎదురుచూస్తోంది. కానీ ఆ బ్రెడ్ తినే అవకాశం మిరాన్‌కు రాలేదు.  ఆమె తల్లి, ఇంటికి వెళ్లిన తరువాతే తినాలని చెప్పడంతో, వారు…

అమానవీయం !

మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృత దేహం అప్పగింతలో సాగిన హైడ్రామా –  మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సైద్ధాంతిక, సాయుధ పోరాట విధానాలతో అందరూ ఏకీభవించక పోవచ్చు. కాని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు తో పాటు ఆయన సహచరుడు సజ్జా నాగేశ్వరరావు మృత…

ప్రియ మిత్రుడికి అశృనీరాజ‌నాలు!

ఎవరీ మునీర్ భాయ్ చ‌నిపోయాడంటే న‌మ్మ‌బుద్ధి కావ‌డంలేదు. కానీ అతను తిరిగిరాని లోకాల‌కు వెళ్లి వారం రోజులు గ‌డిచినా ఇంకా బంధువులు కానివారు, బాల్య స్నేహితుల దగ్గర నుండి ఆయనకు మొన్న మొన్న పరిచయం అయినవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఎందుకంటే అత‌నొక నిబ‌ద్ధ‌త క‌లిగిన విలేక‌రి కాబ‌ట్టి! స‌హ‌చ‌రుడు క‌నుక‌…

పొగాకుతో ప్రాణాంత‌క వ్యాధులు

Tobacco Day 2025

నేడు పొగాకు నిరోధ‌క దినోత్స‌వం యువ‌త‌ను జీవితాంతం బానిస‌ను చేస్తుంది కేన్స‌ర్‌తో పాటు ఊపిరితిత్తులు, నోటి ఆరోగ్యానికి ముప్పు కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ఎ. జ‌యచంద్ర‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 :  మే 31న  ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం (Tobacco Day 2025).  ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకాన్ని మానేసేందుకు  అవ‌గాహ‌నా…

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండరు ఇంకెప్పుడు?

మన దేశంలో మిగితా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం, కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

తెలుగు ప్రజలకు వరం సురవరం

అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు సాగడం, ఉర్దూ లోనే ప్రభుత్వ,…