Category ప్రత్యేక వ్యాసాలు

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మూలాలేమిటి!?

“మార్వాడీ గోబ్యాక్”ఉద్యమం తెలంగాణాలోఈ నినాదం తారాజువ్వలాగా ఇప్పుడు దూసుకుపోతుంది. తెలంగాణాలోని”ఆమనగల్లు”అనే ప్రాంతంలో ఇదే సమస్యపై బందుకు సైతం పిలుపు నిచ్చారు. ఎందుకంటే పదేళ్ళ క్రితం నిధులు,నియామకాలు,నీళ్ళు పేరుతో మోదలైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి అధికారం ఎలగబెట్టిన,పెడుతున్న రాజకీయ పార్టీలు అన్నీ జవాబుదారీ కావాల్సిందే..!ఈ ఉద్యమం మూలాలు అన్వేషణ చేయాలంటే  ముందుగా అసలు ఈ మార్వాడీలు…

హైదరాబాద్ రాష్ట్రానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు

18.జనధర్మో విజయతే భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు. చరిత్ర తెలియని చాలా చాలా తరాల వారికి తెలియదు. కాని 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రాలనికి స్వాతంత్ర్యం రాలేదు. యం యస్ ఆచార్యకు, ఆయన కుటుంబానికి, మిత్రులకు, చాలామంది స్వాతంత్ర్య సమరయోధులకు స్వాతంత్ర్యం రాలేదు. ఆచార్యవంటి…

రాజ్యాంగ నీతి తెలిసిన న్యాయమూర్తి

“న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి తమ అభ్యర్థిగా నామినేట్ చేయాలన్న ఇండియా కూటమి నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. ప్రతి కోణం నుండి చూసినా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రాజ్యాంగ పదవికి అత్యంత అర్హులు. నేటి రాజకీయంగా అల్లకల్లోలంగా ఉన్న వాతావరణంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి…

కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపు ఆర్థిక వ్యవస్థకుప్రమాద సంకేతం

Indian job cuts

2025లో కూడా టెక్ లేఆఫ్ బలంగా ఉంది, 2024తోపోలిస్తే ఎక్కువ ఉద్యోగాల తగ్గింపు ధోరణినికొనసాగిస్తోంది. స్వతంత్ర ట్రాకర్ లేఆఫ్ఫై (Layoffs.fyi)ప్రకారం, గత సంవత్సరం 549 కంపెనీలలో 1,50,000 కంటే ఎక్కువ టెక్ ఉద్యోగాలు తొలగించబడ్డాయి. 2025లోఇప్పటివరకు 22,000 కంటే ఎక్కువ టెక్ కార్మికులు తమఉద్యోగాలను కోల్పోయారు, ప్రతి నెలా తొలగింపులుజరుగుతున్నాయి. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉద్యోగులతొలగింపు…

సౌత్ లో పాగా కోసం బీజేపీ “వీపీ” అస్త్రం..!

మోదీ నుంచి తాజాగా ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్టన్‌ వరకూ ఆర్ఎస్‌ఎస్‌ బ్యాగ్ గ్రౌండ్ ఉంది..ప్రత్యేక్షంగా సంబంధాలున్నాయి.ప్రధాని మోదీ వయస్సుపై ఆర్ఎస్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం సృష్టించాయి.ఏకంగా ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్‌ ప్రధాన కార్యాలయం వెళ్లాల్సిన పరిస్థితి వొచ్చింది.చివరికి పంద్రాగస్ట్‌ రోజున ఎర్రకోట వేదికపై నుంచి ఆర్ఎస్‌ఎస్‌ను ప్రధాని మోదీ కీర్తించాడంటే…

గుండెల్లోనే నిద్రబోయినవాడు ప్రజాకవి యాదగిరి

special story on peoples leader yadagiri

17.జనధర్మో విజయతే ప్రజాకవి, ప్రజారవి అని యాదగిరి గుండెల్లో నిద్రించిన వాడు. ‘‘నైజాము సర్కరోడా, నాజీల మించినోడా యమబాధలు పెడ్తివి కొడకో… చుట్టుపట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ ఆవాల హైద్రాబాదా, తర్వాత గోలకొండ, గోలకొండా ఖిల్లకింద నీ గోరీకడతం కొడకో నైజాము సర్కరోడా!’’ ప్రజాకవి యాదగిరి  ప్రజల్ను ఉరికించిన మరో ప్రజాకవిత్వం ఇది: బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి ఏ బండ్లో పోతవ్ కొడకో నా కొడక ప్రతాపరెడ్డి దొడ్లన్ని కాలిపోయె, ఎడ్లన్ని ఎల్లిపోయె ఇకనైన…

మార్వాడి గోబ్యాక్‌ సరే..బహుళజాతి కంపెనీ సంగతేంది..? .

“లాభాలు ఆర్జించడానికి బహుళజాతి సంస్థలు భారత చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి.భారతీయ చిన్న రిటైల్ దుకాణ యజమానులను రక్షించడానికి ఉద్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్‌, వాల్‌ మార్ట్ లు ఏకంగా లంచాలిచ్చి భారత్‌ మార్కెట్‌ను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. .ఏదీ ఏమైనా మార్వాడీ గో బ్యాక్ తో పాటు అమెజాన్ గో బ్యాక్ అనకపోతే మన వాళ్ళకు…

అజాత శత్రువు అటల్ జీ

Remembering Atal Bihari Vajpayee A Statesman’s Legacy Lives On

 ఆగస్టు 16… వాజ్ పేయి వర్ధంతి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి…

క్లౌడ్‌బరస్ట్ – వాతావరణ మార్పులు

Cloudburst Chaos: Unpredictable Weather Patterns on the Rise

“ఆగస్ట్ 14, 2025న సంభవించిన వినాశకరమైన ‘క్లౌడ్‌బరస్ట్’ (మేఘ విస్పోటనం – కుండపోత వర్షం) ఆ ప్రాంతంలో నీటిని, బురదను ప్రవాహంగా మార్చి, విధ్వంసాన్ని మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యాలకు ఆ ప్రాంతం ఎంత సున్నితంగా ఉందో ఈ ఘటన మరోసారి నొక్కి చెప్పింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ మనం కేవలం నష్టానికి చింతించడమే కాకుండా,…