Category ప్రత్యేక వ్యాసాలు

టి.కాంగ్రెస్‌లో చొరబడుతున్న తెలుగుదేశం!!

“బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే!…

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం జాతరలు

“కోడి పందేలు, జూదం, పేకాట, అస్లీల నృత్యాలు హోరెత్తించే   పందెం రాయుళ్లకు, బెట్టింగ్ బంగారాజులకు, అల్ట్రా కల్చర్ కు భిన్నంగా తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పే విధంగా జాతరలు జరుగుతున్నాయి.” మేడారం జాతర  తెలంగాణ పల్లె పల్లెలో జాతరలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు…

ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలకు నిలయంగా మారిన తెలంగాణ

 “గత టిఅర్ ఎస్ పాలనలో 2017 లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ళలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత వాడ పై దాడి చేసి 40 రోజులు లాకప్ హింసలకు పాల్పడి జైలు పాలు చేసారు. అధికారంలోకి వస్తే కేసులు ఎత్తి వేస్తామని పొలీసుల పై అట్రాసిటి కేసులు నమోదు చెస్తామని ,బాధితులను అదుకుంటమనే కాంగ్రెస్…

చరిత్రను నిలబెట్టి, చూబెట్టే జాతర

“ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రత్యేకముగా ఒక విషయాన్ని చెప్పాలి. ఏ ఆదివాసుల, మూల వాసుల చరిత్రను తరతరాలకు తెలుపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో అంతే శ్రద్ధతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసుల హక్కులను అమలు చేయడానికి కృషి చెయ్యాలి. ఐదవ షెడ్యూల్ ఏరియాలో అమలు కావలసిన చట్టాలన్నీ పాలకుల చర్యలవల్ల నిర్వీర్యానికి గురవుతున్నవి. ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలనకు…

ఆయన ‘ధిక్కార కెరటం’ కాదు!

వారు ప్రశ్న కాదు, సమాధానం. ఆయనది ధిక్కారం కాదు, పరిష్కార వైఖరి. నిర్మాణాత్మకంగా పనిచేయడంలో ఎదురీదక తప్పని స్థితిని అడుగడుగునా ఎదుర్కొని సదా చిత్తశుద్దితో ధైర్యసాహసాలతో ప్రజల పక్షం వహించిన యోధుడాయన. వారి ఆత్మకథ తెలంగాణకు దారిదీపం. రేపటి రోజుకు వైతాళికం. -కందుకూరి రమేష్ బాబు నేడు నిజంగా శుభదినం. ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ…

తెలంగాణ: ‘పెద్ద’ ఎవరు, ‘మనుషులు’ ఎవరు?

“క్షణం క్షణం తెలంగాణ ద్రోహం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2026లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కన ఉన్న ఆంధ్రప్రభుత్వం ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అందుకు బలీయమైన ద్రోహాలు కావాలని చేస్తున్నారు. ఇక ఎవరు పెద్దమనుషులు ఎవరు, జెంటిల్మెన్ వారెవరు? ఇద్దరు అన్నదమ్ములు  ఆస్తి వివాదంలో కోర్టులో సవాలుచేసుకుంటే పై…

కాంగ్రెస్ కు సమాధి, టీడీపీ రేవంత్ పునాది..!

“ఎలాగూ ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ క్యాడర్ కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.. అటు టీటీడీపీకి భవిష్యత్తు లీడర్ తానే అన్న సంకేతాలు కూడా టీటీడీపీ క్యాడర్ కు రేవంత్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. పొత్తులతో తప్ప…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు: వినోదమా లేక దోపిడీయా?

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన సినిమా టికెట్ ధరలు కేవలం సామాన్యుడి జేబుకు భారంగా మారడమే కాకుండా, ఒక తీవ్రమైన సామాజిక ఆర్థిక చర్చకు దారితీశాయి. అసలు సినిమా అనేది ఒక ప్రజా వినోద సాధనమా లేక లాభమే పరమావధిగా సాగే వ్యాపారమా? అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సినిమా ఒక సృజనాత్మక కళగా…

స్థానిక ప్రజాస్వామ్య పరీక్ష: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

కుర్చీల కేటాయింపుతో కదిలిన రాజకీయాలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో నిర్ణాయక దశను దాటింది. ఓటరు జాబితా తుదిరూపు దాల్చిన తర్వాత తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను పూర్తిగా ఖరారు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక…