తెలుగు పాటకు విప్లవ బాటను చూపిన గద్దర్

“1970 నుంచి గద్దర్ ఒగ్గుకథలు, బుర్రకథల రూపంలో ఆయనలో మొగ్గ తొడిగిన సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాట గీతికగా రూపుదిద్దుకుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమబాట మళ్లించి ప్రజాయుద్ధనౌకగా చెరగని ముద్రవేశారు. చిన్ననాటి నుంచే ప్రజాజీవితాన్ని ప్రారంభించిన గద్దర్ తుదివరకూ పీడితవర్గ పక్షపాతిగానే జీవనం సాగించారు. నడుముకు తెల్లని పంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి…








