Category ప్రత్యేక వ్యాసాలు

బనకచర్ల ఎపిసోడ్ లో బకరాలు ఎవరు?

కరవ మంటే కప్పకు కష్టం. విడవమంటే పాముకు కష్టం. ఈ సామెత జన సామాన్యానికందరికీ తెలుసు. గోదావరి బనకచర్ల అనుసంధానం పథకం విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేడు ఈ సంకటస్థితిలో పడింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నత స్థాయిలో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అభ్యర్థనపై…

పర్యవేక్షణ పదం పలుచబడ్డది

“ఉపాధ్యాయులే బడుల తనిఖీ అధికారులు” అంటూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వుల జారీ చేయటం విద్యాశాఖ పై ప్రభుత్వ అవగాహనా రాహిత్యంగా  లేదా నిర్వహణా వైఫల్యంగా భావించాలి. “చదువు చారెడు – బలపాలు దోసెడు”అన్న చందాన విద్యా సంవత్సరంలో వాస్తవ తరగతి బోధన తక్కువై పరిశీలనలు,పర్యవేక్షణలు ఎక్కువ అవుతున్నాయి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు మార్గదర్శిగా, తక్షణ పర్యవేక్షకులుగా…

వ్యక్తిత్వ వికాసం – ‘యోగ’ మార్గం!

యోగ – శారీరక విన్యాసాల క్షేత్రం మానసిక చైతన్యాల స్తోత్రం దేహాత్మల సత్సంగమ మంత్రం అంతేనా – ‘యోగ’ అంటే జ్ఞానాత్మక, ఉద్వేగాత్మక, నైతిక, సామాజిక, అధ్యాత్మిక చేతనం…! సమగ్ర మూర్తిమత్వ వికాస కేతనం!! సకల సంపూర్ణ జీవన విధానం!!! అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబర్ 27న…

దేశాధినేతల దుర్బలత్వానికి వైఫల్యానికి అద్దం పడుతున్న యుద్ధం

యుద్ధాలు ఆగాలి, మనుషులు గెలవాలి, ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఉంటుందన్న  జ్ఞానం మన నేతలకు తెలియదా ?  యుద్ధోన్మాదం   ఎన్నో  ఆశలను ఆశయాలను  చిదిమేస్తున్న,  యుద్ధం  పరిష్కరించిన సమస్య లేదని  తెలిసినా  నిత్యం  రెచ్చగొట్టడమే పనిగా  పెట్టుకున్నారు  దేశాధినేతలు.   యుద్ధం యొక్క ప్రభావాలు విస్తృతంగా వ్యాపించి ఉంటాయి మరియు దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలికంగా…

యుద్ధమేదైనా.., పరిణామాలు భయానకమే

ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని 2025 జూన్ 13న ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్”ను ప్రారంభించింది, టెహ్రాన్, ఇస్ఫహాన్, నటాంజ్ మరియు ఇతర వ్యూహాత్మక ప్రదేశాలలోని 100 కి పైగా ఇరానియన్ సైనిక మరియు అణు స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ గతంలో పరోక్ష ఘర్షణలకే పరిమితమైంది, కానీ ఇప్పుడు నేరుగా సంప్రదాయ మరియు హైబ్రిడ్…

ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా?

special story on gaddar awards

తెలంగాణ ఆత్మాభిమానం నినాదంతోనే అంత పెద్ద ఉద్యమం సుదీర్ఘకాలం పాటు సాగిందనేది నిర్వివాదాంశం. చాలా కష్టపడి, ఎన్నోనష్టాలకోర్చీ, ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలన్నింటిని తట్టుకుని నిలబడి, ఎందరెందరో యువకులు నిరాశలో కూరుకుపోయి ఆత్మబలిదానాలు చేయగా వచ్చిన తెలంగాణ ఇది. మళ్లీ ఆంధ్రోళ్ల చెప్పులు మోయిస్తున్నారా  నా తెలంగాణ తో. ఎంత బాధో ఇది, ఎంత ఉక్రోషమో…

ఆధునిక ఆరోగ్యానికి సహజ మార్గాలు యోగ ప్రకృతి వైద్యం 

world yoga day 2025

ఆధునిక ఆరోగ్య సవాళ్లను యోగా  ప్రకృతి వైద్యం సమగ్ర పరిష్కారాలుగా ఆవిర్భవించాయి. పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు,  మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో  యోగా,  ప్రకృతి వైద్యం వంటి సాంప్రదాయ ఆరోగ్య వ్యవస్థలు తిరిగి పుంజుకుంటున్నాయి. పురాతన భారతీయ తత్వశాస్త్రంలో పాతుకుపోయిన ఈ పద్ధతులు ఆరోగ్యం,  శ్రేయస్సుకు స్థిరమైన, దాడి చేయని విధానాలను అందిస్తాయని నిపుణులు…

బ‌డుల దుస్థితి గుర్తించ‌కుండా ఒప్పందాలు నిష్ప్ర‌యోజ‌నం

స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) మరియు ప్రభుత్వాల పాత్రలు వేరు వేరుగా ఉంటాయి.  ప్రభుత్వాల  విధానాలు, మౌలిక సదుపాయాలు మరియు విస్తృత స్థాయి సంక్షేమ కార్యక్రమాలకు బాధ్యత వహిస్తాయి. ఇక ఎన్‌జీఓలు ప్రత్యేక సమస్యలపై దృష్టి పెట్టి, స్థానిక స్థాయిలో సేవలందించడంతో పాటు  పౌరుల రాజ్యాంగ బద్ద  హక్కుల గురించి  ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతుంటాయి. హక్కుల సాధనకు…

‘‘సంపాదకీయాల’’ సంకలన సంపాదకుడు ఇందుర్తి ప్రభాకర్

11. జనధర్మోవిజయతే   10. జనధర్మోవిజయతే  ప్రజాతంత్ర దిన పత్రికలో ఎం ఎస్ ఆచార్యగారి జీవన సమరం గురించి జనధర్మో విజయతే పేరుతో రియల్ గా వస్తున్న వ్యాసాలలో ఇది నెంబర్ 11. ఆచార్యగారి షష్టి పూర్తి అభినందన సంచిక, సంపాదకీయా ఎడిట్ చేసిన సందర్భంలో రచించిన వ్యాసంలో ఒక భాగం ఇది. ఇందులో వ్యక్తిగా సమాన్యత్వం,…