రాష్ట్రంలో వూడల్లా పాతుకుపోయిన అవినీతి

నేడు రాష్ట్రమంతా అవినీతి లంచగొండితనం అన్ని రంగాలలో పేరుకుపోయింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, కార్పొరేట్ సంస్థలలో, ప్రైవేట్ రంగాలలో, రాజకీయరంగంలో అవినీతి, లంచగొండితనం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అవినీతి అనేది ఒక రకమైన నిజాయితీ లేని చర్య లేదా క్రిమినల్ నేరం. అవినీతి కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాదు. దేశంలో, ప్రపంచదేశాల్లో వివిధ రూపాల్లో…








