పి.సి.ఒ.ఎస్. మహిళల డిప్రెషన్
పి.సి.ఓ.ఎస్. తో కృంగిపోతున్న మహిళలు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ మహిళల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పి.సి.ఒ.ఎస్. పి.సి.ఒ.ఎస్. పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ మహిళల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పి.సి.ఓ.ఎస్. మహిళలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పి.సి.ఒ.ఎస్. వల్ల మహిళల్లో…
