Category ప్రత్యేక వ్యాసాలు

ఊరి గోదాములుగా సర్కార్‌ ‌బడులు..!

‘‘‌గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్‌ ‌పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం.’’ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాల్సి ఉండగా…

స్వాతంత్య్రం సంబరాలలో పాల్గొనని గాంధీజీ

‘‘1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్‌ ఇం‌డియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్‌ ‌తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు.  ఖాసిమ్‌ ‌రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌స్వతంత్ర హైదరాబాద్‌ ‌కలలు కన్నాడు.  ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు.’’ దాదాపు వంద సంవత్సరాల (1857-1947) బ్రిటిష్‌ ‌పాలన…

నేడే కృష్ణాష్టమి / జన్మాష్టమి

శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందువల్లనే ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా వ్యవహరిస్తారు. సృష్టికర్త అయిన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడు సామాన్య జనుల మధ్య, సామాన్య మానవుడి…

స్పందన శ్రమ కావ్యం రమ్యం

సుద్దాల అశోక్‌ ‌తేజ రాసినటువంటి శ్రమ కావ్యం గురించి తిరుమలగిరి శ్రీనివాస్‌  ‌రాసిన వ్యాసం ఆ కావ్యాన్ని ఆ కావ్యంలోని అద్భుత భావాన్ని సంపూర్ణంగా ఆవిష్కరి ంచింది. ఎవరు చూడని అర్థం కాని దైవభావాన్ని దాన్ని చుట్టూ అల్లినటువంటి దోపక రూపాలైన టువంటి మతాలు, మత చాందసాలు మత ఆచారాలు అన్నింటిని, వాటి వికృత విరాట్‌…

జర్నలిస్టుల రక్షణకు భధ్రత ఎక్కడా ?

‘‘‌మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’ సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను…

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం..

నేడు ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు.. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్‌ ‌పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ…

సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు…

వజ్రోత్సవ బంధి

క్రౌర్యానికి బలి అయిన అబలవు నీవు కాఠిన్యానికి కరిగిన సమిధవు నీవు మగవాడి బలవంతపు రతికి బందీవి నీవు విధివిధవను చేస్తే బజారున విసిరిన పిల్లల తల్లివి నీవు ఏది తల్లి నీ జెండా ఈ వజ్రోత్సవపు రహదారుల బారులలో ఈ ఉషోదయాన నిన్ను వెతుక్కుంటూ విషాద నయనాలు ఒత్తుకుంటూ ఏ చీకటి గదుల్లోనో నిన్ను…

విశ్వవిద్యాలయ పట్టాలకు ఉద్యోగాభిషేకాలు ఎన్నటికీ..?

అధికారిక గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 64.7 లక్షల విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందగా, 20 లక్షల యువత పీజీ పట్టాలు పొందారు. డిగ్రీ పొందిన యువతలో సాంప్రదాయ బిఏ, బికాం, బియస్సీ, లా, ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌లాంటి కోర్సులు పొందడం గమనించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు…