ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం
(12 అక్టోబర్ ‘‘ప్రపంచ ఆర్థరైటిస్ దినం’’ సందర్భంగా) కీళ్ళ వాపులు, మస్క్యులోస్కెలిటల్ రుగ్మతలకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటిస్ అంటాం. కీళ్ళవాపు వ్యాధితో కీళ్ళనొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్ రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స పద్దతులు…

