సోషల్ మీడియా కౌగిట్లో సమాజం..
‘‘యుద్ధంలో వేలమంది వీరులను హతమార్చే వాడికన్నా.. తన మనసును తాను జయించే, ఆధీనంలో ఉంచుకునే వాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు(దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు..’’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాలు ఆరంభంలో స్వేచ్ఛాయుత భావ ప్రకటన సాధనాలుగా ప్రాచుర్యం పొందినాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల…
