Category ప్రత్యేక వ్యాసాలు

చట్టాలపై సంపూర్ణ అవగాహన అవసరం!

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమా?

Loknaik' Jayaprakash Narayan

వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు… దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయన సీబీఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)లో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. సీబీఐ పనితీరుపై విమర్శలు కొత్తేమీ కాదు. దేశంలో 1975 జూన్‌ 25న ఎమర్జన్సీని విధించాక వ్యవస్థల నిర్వీర్యానికి పాలకులు బరితెగించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన…

మళ్లీ వరి సాగుకే రైతుల మొగ్గు!

telugu articles, today latest updates, political updates in telugu

రాష్ట్రంలో భారీ వర్షాలు పడి పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ రుణ పంపిణీ మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా జరగడంలేదన్న విమర్శలు ఉన్నాయి.  మే నుంచి సెప్టెంబరు వరకు వానకాలం పంటల రుణాలు ఇవ్వాల్సి ఉన్న ఆగస్టు చివరి నాటికి 50శాతం రుణాలను కూడా పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరులోపు వందశాతం పంట రుణాలను రైతులకు…

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ 

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబ‌రు 4 నుండి 12వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని…

వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి?

issued by the Supreme Court

 అటవీ హక్కుల కల్పనలో అడుగడుగునా మొకాలు అడ్డు మన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్రాలు  ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అంతా అడవులను ఖాళీ చేయాల్సిందేనా? అసలు వివాదం ఏమిటి? కొత్త వివాదం ఎందుకు వొచ్చింది? వన్యప్రాణుల సంరక్షణకు అడవుల్లో మనిషి ఉనికి లేకుండా చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చింది?…

ఎవరి కోసం మూసీ సుందరీకరణ?

కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్…

స్వాతంత్య్రం కన్నస్వచ్ఛతే మిన్న !

నేడు మహాత్మాగాంధీ జయంతి పుణ్యభూమి భారత్‌కు పరాయి పాలన నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా స్వేచ్ఛా భారతం నిండా పరిశుభ్రతతో, సమ్మిళిత సమగ్రాభివృద్ధి చెందిన దేశంగా కూడా మార్చాలని మహాత్మాగాంధీ కలలు కన్నారు. ‘‘స్వాతంత్య్రం కన్న పారిశుద్ధ్యమే మిన్న’’ అని గాంధీ ఉద్భోదించారు. పరిశుభ్రతే సరైన దైవభక్తి అని గట్టిగా నమ్మారు. పరిశుభ్రతే ఆరోగ్యమని,…

అక్టోబర్‌ 2…‌ మద్రాసు ప్రెసిడెన్సీలో క్రిసెంట్‌ ‌పత్రిక ప్రారంభ దినం

1844 అక్టోబరు 2న గాజుల లక్ష్మీనర్సు శెట్టి హిందువుల  స్థితిగతులు మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన పత్రిక క్రెసెంట్‌ను స్థాపించారు. మద్రాసు ప్రెసిడె న్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్ర పుటల కెక్కింది. క్రెసెం ట్‌ను ప్రారంభి ంచింది  మద్రాసులోస్థిరపడ్డ తెలుగు వాడు కావడం విశేషం. గాజుల లక్ష్మీనర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీనరసింహ…