Category సాహిత్యం-శోభ

‘‘‌కంచ’’ను మేస్తే…

కంచెలను తొలగిస్తమంటే మిమ్ముల కాడెడ్లమై మా మెడలమీదకు ఎక్కించుకున్నం మీరే ‘‘కంచ’’ను మేస్తరని తెలుసుకోలేకపోయినం మీరు రంగమెక్కేముందటి మీ రూపాన్ని గతకాలపు భయం కళ్ళతో జూశిన మేము నీదుత్త వేషమేనని మరిశిపోయినం మీరు రంగమెక్కి ఆడుతుంటే ఒక్కొక్కటిగా యెలిసిపోతున్న రంగుల్లోకెళ్ళి మీ అసలు రూపం బుసలు కొడుతుంది అధికారం రూపకమంతా ఎప్పటికైనా ఒకటేనని బోధపడుతుంది అయ్యా……

ఓ ‌మగువ నీకు వందనం

మహిళా అంటే ఒక శక్తి సృష్టికి మూలం మహిళ మహిళతోనే మనుగడ మరువలేము నీ త్యాగం!! ఆమె సహనానికి మారుపేరు అక్క చెల్లి అమ్మగా తనదైన పాత్ర మహిళా నీకు శతకోటి వందనాలు ఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!! ఆమె ఒక అమ్మ ఒక నాన్న ఆమె పొద్దుతో పోటీ పడుతుంది కాలంతో పోటీ పడుతుంది ఆమె…

ఆదివారం అంగడి

ఆదివారం కొన్ని దుకాణాలు రోడ్డు మీదికి వచ్చి పదే పదే పిలుస్తుంటాయి కూడబెట్టడానికి కాదు బతకడానికి పొట్ట చేత బట్టుకొని నెత్తిన ముళ్లే దించుకున్న వ్యాపారాలు పుట్టిన రాష్ట్రంలో పెరిగిన ప్రాంతంలో రెక్కలిరుగ కష్టం చేద్దామంటే పని దొరకని అనిశ్చిత సంక్షోభం క్వారీలు ఇటుక బట్టీలు కోళ్ల ఫారం వ్యవసాయ భవన నిర్మాణ అసంఘటిత కార్మిక…

అమరత్వం

ఆమె అమరత్వం ఆవలిలో నాటిన విత్తనాలాంటివి మట్టి పొరల్ని చీల్చుకొని మహావృక్షాలుగా ఎదిగి వస్తాయి ఆమె అమరత్వం ఆకులోదాగిన పత్రహరితం లాంటిది సూర్యోదయ కిరణాల తాకిడితో అమాంతం ప్రాణవాయువును పుట్టిస్తుంది ఆమె అమరత్వం ఆకాశంలో చుక్కల వంటిది చీకటిని చీల్చి వెలుగునుజి ప్రసరింప చేస్తుంది         – శాఖమూరి రవి

అంతరంగ సంవీక్షణం….

కవి మానసిక రూపసి అయితే సమగ్ర వీక్షణం తప్పకుండా జరిగి గట్టి కవిత్వం  ప్రవాహినిలా బయటకొస్తుందని దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి  మావాడు – మహ గట్టివాడు శీర్షికతో రాసిన ముందుమాటలో ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌  సారథి కుందుర్తి అభిప్రాయపడ్డారు. నిజమే తిలక్‌ అన్నట్టు కవిత్వం కన్నీటి జడిలో తడిసే దయాపారావతమై,…

ఉస్మానియా వొక స్వేచ్ఛా పావురం

అణిచివేత అంతర్జాతీయ భాషే – కాని మట్టి భాష నేర్చిన విశ్వవిద్యాలయం భావ సంఘర్షణల పంచభూతాల సమ్మేళనం ఈ నేల దిక్సూచి తెలంగాణ గుండె చప్పుడు ఎన్ని ఆంక్షల సంకెళ్ళు తెంచుకోలేదు ఎన్ని అణిచి వేతల కొండల దాటి రాలేదు ప్రపంచం చెమ్మగిల్లిన ఆచరణ దేశం అందుకున్న నినాదాల కూడలి ఉద్యమాలకు పురుడు పోసి స్వేచ్ఛకు…

విశ్వావసు ఉగాది

వినూత్నమై అరుదెంచినది వినిర్మల కాలాది వినుతింతు నిను యుగాది ।। ఓ విశ్వావసు ।। పాల్గున మాస వీడ్కోలు శిశిరఋతువు తరువుల తలలూపు వసంత ఋతు ఆగమనాలు చైత్రమాస గండుకోయిలల ఆహ్వానాలు ।। ఓ విశ్వావసు ।। పూతలే పూవులై విరిసెను పువ్వులే కాతలై కాపు కాసేను పులుపు వగరు చేదు ఉప్పు తీపికారాలు షడ్రుచుల…

మనం

నీవు కత్తిని నమ్మావు వాడు శాంతిని నమ్మాడు నీవు తూటాను నమ్మావు వాడు ఓటును నమ్మాడు నీవు పోరుతో రాజ్యమన్నావు వాడు ఓటుగెలుపుతో గద్దె అన్నాడు నీ దారి అడవి ముళ్లదారి వాడిదారి నల్లేరుపై నడక… పంచసప్తతి దాటిన అడవులు తగలబడుతున్నాయి ఆకలి పులికి బలి అవుతునే ఉన్నారు నేలపై నెత్తుటి మరకలు పరుచు కున్నా…

కుట్ర

అడవిలో చెట్ల మీద యధేచ్చగా సాగుతున్న వేట కారణమెంటని రాజ్యాన్ని ప్రశ్నిస్తే… ఆయుధాలున్నాయాన్న అనుమానమంది ఆయుధాలేవి? అని ప్రశ్నిస్తే…. నేల రాలిన చెట్లను చూపుతున్న రాజ్యం ఆయుధాలేవని మరోసారి గట్టిగా ప్రశ్నిస్తే వాటిలోపటున్నాయేమోననే…. మొదల్లకు నరికి వాటిని చీల్చి వేతుకుతున్నామనే దురుసు సమాధానం ఏళ్ళు గడిచాయి చెట్లు నేలరాలిన ప్రాంతంలోనే తవ్వకాలు చేస్తున్న రాజ్యపు ప్రేమికుడు…