Category జాతీయం

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

– ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం శ్రీనగర్, ఫిబ్రవరి 23 : జమ్మూకశ్మీర్‌లోని కిస్ట్‌వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ కోసం పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి. మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన గల మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న…

దిల్లీలో ఉగ్ర కుట్రకు లష్కరే ప్లాన్

– ఆలయాలే లక్ష్యంగా దాడికి స్కెచ్ – నిఘా వర్గాల హెచ్చరికలు జారీ – ఇతర నగరాల్లోనూ పేలుళ్లకు కుట్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.…

అన్ని దేశాలపై 10 శాతం సుంకాల విధింపు

– ఈనెల 24 నుంచి అమలులోకి – సుప్రీం తీర్పు తర్వాత ట్రంప్ ప్రకటన – వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరిక న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్లు…

ప్రధాని కొత్త నివాసం కోసం మురికివాడల ఖాళీ

– 700 కుటుంబాలకు నోటీసులిచ్చిన అధికారులు – క‌చ్చిత‌మైన గ‌డువు, పున‌రావాసంపై స్ప‌ష్ట‌తా లేవు ~ స్థానికుల్లో ఆందోళ‌న‌లు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నూతన నివాస నిర్మాణ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికివాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ…

భారత పౌరులకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

– బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్‌ ‌రెహ్మన్‌ ‌సారథ్యంలోని బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్‌ ‌హై కమిషన్‌ ‌శుక్రవారం పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్‌పీ నేత…

ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన

– అమెరికాతో ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసన – కీలక నాయకుల అరెస్ట్ దిల్లీ, ఫిబ్రవరి 20 : దిల్లీ వేదికగా జరుగు తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూ త్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టిం చారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన…

‘సమ్మిట్’లో కాంగ్రెస్ అల్లర్లు దురదృష్టకరం

– రాజకీయ లాభాల కోసం దేశాన్ని చిన్నబుచ్చే యత్నం – అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠకు భంగం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన అంతర్జాతీయస్థాయి ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని కేంద్ర…

ట్రంప్ భారీ సుంకాలను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఫిబ్రవరి 20: అమెరికా తన దాదాపు అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాల నుండి వచ్చే దిగుమతులపై విధించిన భారీ సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు పేర్కొంది. ఇది ఆయన రెండో విడత ప్రభుత్వ అజెండాకు ఎదురుదెబ్బగా పరిణమించింది. 6-3 తేడాతో వెలువడిన…

బెంగాల్‌ ‌’సర్‌’ ‌ప్రక్రియ ప్రహసనం

– పరస్పర విమర్శలు సాగడం దురదృష్టకరం – వివాదాల పరిష్కారానికి జ్యుడీషియల్‌ అధికారుల నియామకం – హైకోర్టుకు ఓటర్ల జాబితాల సవరణ పక్రియ పర్యవేక్షణ – సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ‌ఓటర్‌ ‌రోల్‌ ‌క్లీన్‌-అప్‌ ‌డ్రైవ్‌ ‌విషయంలో పశ్చిమబెంగాల్‌ ‌ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ‌మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్‌ఐఆర్‌…