Category జాతీయం

యుద్ధభూమిలో అమరుడైన తెలుగువీరుడు

నేలకొరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సిఎం, డిప్యూటి సిఎంలు కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన న్యూదిల్లీ/అమరావతి, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ యుద్ధంలో ఓ తెలుగు జవాన్‌ ‌వీర మరణం పొందాడు. శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్‌ ‌యుద్ధ భూమిలో…

రంగంలోకి టెరిటోరియల్‌ ఆర్మీ!

న్యూదిల్లీ, మే 9:  పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసిన పాక్‌ను భారత్‌ ‌సమర్థంగా అడ్డుకుంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్‌ ‌మరో కుతంత్రానికి తెరదీసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలనేదే…

పక్కా వ్యూహంతో భారత ఆర్మీ ..

సరిహద్దుల వెంట ఆగని పాక్ కాల్పులు ఆర్మీ హెడ్‌ ‌క్వార్టర్స్..‌ విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు గురుద్వారాలపైనా దాడులకు యత్నం పాక్‌ ‌డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తింపు అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం భారత రక్షణ శాఖ వెల్లడి భారత ఆర్మీ ప్రతిదాడితో పాక్‌కు కోలుకోలేని నష్టం అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చర్చలు న్యూదిల్లీ, మే…

గుజరాత్‌ లో డ్రోన్‌ ‌పేలుడు

Drone explosion in Gujarat

అప్రమత్తమైన భద్రతా బలగాలు అహ్మదాబాద్‌,‌ మే 8 : ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుకుచుపడింది. ఈ దాడులతో ప్రస్తుతం భారత్‌-‌పాక్‌ ‌మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్‌ ‌జిల్లాలోని ఇండియా-పాకిస్తాన్‌ ‌సరిహద్దు సమీపంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఖావ్డా…

పాక్‌తో సరిహద్దుల వద్ద పటిష్ట నిఘా

రాజస్థాన్‌ ‌సరిహద్దు మూసివేత వ్యతిరేక పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి కేంద్రం హెచ్చరికలు జారీ న్యూదిల్లీ, మే 8 : ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పరిస్థితి ఇపుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. పాక్‌ ‌ప్రతి దాడులకు పాల్పడుతుందనే సమాచారం మేరకు భారత్‌ అ‌ప్రమత్తమైంది. దాడులను దీటుగా తిప్పికొట్టేందుకు…

పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులకు దీటైన జవాబు

తిప్పికొట్టిన భారత ఎస్-400, ఆకాష్ క్షిపణి వ్యవస్థలు న్యూదిల్లీ, మే 8: ఐఏఎఫ్ స్థావరాలు, రాడార్ కేంద్రాలు లక్ష్యంగా పాకిస్తాన్ చేసిన దాడి యత్నాన్ని భారత వాయు రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి.  పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ తన దాడులను పెంచే యత్నంలో బుధవారం రాత్రి భారత సైనిక…

పాక్‌ ‌క్షిపణి దాడులను బలంగా తిప్పికొట్టాం

•పాకిస్తాన్‌ ‌లో ఉగ్రవాదులకు గౌరవ సంతాపాలు •అన్ని వివరాలను త్వరలో ఐక్యరాజ్య సమితి ముందు ఉంచుతాం •భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్త్రీ న్యూదిల్లీ, మే8 : భారత వాయుసేన స్థావరాలు సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ ‌చేపట్టిన డ్రోన్లు, క్షిపణులతో దాడిని భారత వాయుసైనిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా…

ఆపరేషన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు భారత్ సైనిక చర్యపై అఖిలపక్ష సమావేశం ప్రధానమంత్రి మోదీ గైర్హాజరు కేంద్రానికి అన్ని పార్టీల మద్దతు పౌర మృతుల పరిహారం అంశం ప్రస్తావన న్యూఢిల్లీ, ప్రజాతంత్ర, మే 8 : పహల్గామ్ ఉగ్రదాడి (ఏప్రిల్ 22) అనంతరం భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా…

జమ్మూ లక్ష్యంగా పాక్‌ ‌దాడులు

•అప్రమత్తం అయిన రక్షణ దళాలు న్యూదిల్లీ,మే 8: భారత్‌- ‌పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చు తు న్నాయి. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్‌ ‌డ్రోన్లతో దాడులకు యత్ని స్తున్నట్లు- జాతీయ డియాలో కథ నాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్‌ ‌స్ట్రిను పాక్‌ ‌లక్ష్యంగా చేసుకున్నట్లు- తెలుస్తోంది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌…