పాకిస్తాన్‌కు పీఓకేను కట్టబెట్టిందెవరు?

– సున్నిత అంశాలపై ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే ఎట్లా? – రాహుల్ బడేమియా…రేవంత్ ఛోటేమియా – దేశ ప్రయోజనాలకు మోకాలడ్డుతున్న కాంగ్రెస్ – యద్ధాల సమయంలో సైన్యానికి అండగా ప్రజలు – బీఆర్ ఎస్ ది ఫ్యామిలీ డ్రామా – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునే వాళ్లమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు పాకిస్తాన్…







