Category జాతీయం

మరింత పతనమైన రూపాయి

– డాలర్ మారకం విలువ రూ.90.80కి క్షీణత – రికార్డు కనిష్ఠానికి చేరిన భారత కరెన్సీ న్యూదిల్లీ, డిసెంబర్ 15: భారత కరెన్సీ రూపా యి మారకం విలువ రోజురోజుకు మరింత పతనమవుతోంది. గతవారం వరుసగా రికార్డు పతనాన్ని చూసిన తర్వాత, సోమవారం రూపాయి విలువ ఇప్పటివరకు ఎన్నడూ లే నంత కనిష్ఠ స్థాయి రూ.…

ఉత్తరాదిన పెరిగిన చలి

– దిల్లీలో పొగమంచుతో విమానాల ఆలస్యం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 15: ఉత్తర భారత దేశాన్ని చలి గడగడలాడిస్తున్న‌ది. రాజధాని దిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దిల్లీ సహా పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌జార్ఖండ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌సహా పలు రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో విపరీతమైన పొంగ…

ఆదర్శవంతుడు నవీన్‌ పట్నాయక్‌

– తన జీతభత్యా పేదలకు ఉపయోగించాలని సీఎంకు లేఖ భువనేశ్వర్‌, డిసెంబర్‌ 14: నవీన్‌ పట్నాయక్‌.. రాజకీయాల్లో నిజాయతీపరుడెవరంటే ఇట్టే చెప్పవచ్చు. భూత‌ద్దం వేసి వెదికినా ఈయ‌న‌లాంటివారు క‌నిపించ‌రంటే అతిశ‌యోక్తి లేదు. ఆయనే ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి.. ఆయన గురించి ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో ఇపుడు చూద్దాం. తనకు వచ్చే జీతభత్యాలు అన్నీ పేదల…

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్

న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 14 : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్‌ మంత్రి నితిన్ నబిన్‌ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన నియామకాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించినట్లు పేర్కొన్నారు. నితిన్‌…

లిబియాలో భారత కుటుంబం కిడ్నాప్‌

రూ.2 కోట్లు డిమాండ్‌ చేస్తున్న కిడ్నాపర్లు బరోడా : ఉత్త‌ర ఆఫ్రికాలోని లిబియాలో భార‌త కుటుంబం కిడ్నాప్‌న‌కు గురైంది. గుజరాత్‌ రాష్ట్రంలోని మెహసాణా జిల్లా బదల్పుర గ్రామానికి చెందిన కిస్మత్‌సింప్‌ చావ్డా, అతని భార్య హీనాబెన్‌, వారి మూడేళ్ల కుమార్తె దేవాన్షి లిబియాలో అపహరణకు గురైనది. పోర్చుగల్‌కు అక్రమ మార్గంలో వలస వెళ్లేందుకు నవంబర్‌ 29న…

సిడ్నీ బొండీ బీచ్‌లో కాల్పులు

– 10మంది మృతి, 12 మందికి గాయాలు సిడ్నీ, డిసెంబర్‌ 14: ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బొండీ బీచ్‌లో యూదు పండుగలో ఈ తెల్లవారు జామున (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 7.47 గంటలకు) ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పర్యాటకులపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం తొమ్మిదిమంది మ‌ర‌ణించ‌గా పోలీసుల కాల్పుల్లో దుండ‌గులలో…

కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల విగ్రహం

– వర్చువల్‌గా ఆవిష్కర‌ణ‌ – ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ – స్టేడియంలో అభిమానుల నిర‌స‌న‌లు కోల్‌కతా, డిసెంబర్‌ 13: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభమైంది. కోల్‌కతా లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి శనివారం ఉదయం వర్చువల్‌గా…

హిట్‌ అం‌డ్‌ ‌రన్‌ ‌కేసులో బెయిల్‌ ‌నిరాకరణ

– ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాల్సిందే – ముంబై కేసులో సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు న్యూదిల్లీ,డిసెంబరు 13 (ఆర్‌ఎన్‌ఎ): ‌ముంబయిలో గతేడాది చోటుచేసుకున్న హిట్‌-అం‌డ్‌-‌రన్‌ ‌కేసు లో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. నిందితుడు మిహిర్‌ ‌షా వేసిన పిటిషన్‌పై దర్యాప్తునకు నిరాకరించింది. ఇలాంటి అబ్బాయిలకు తగిన…

పథకం పేరు మార్పులో ఆంతర్యమేమిటో?

– దండగమారి ఖర్చు తప్ప మరోటి లేదు:  ఎం‌పీ ప్రియాంక  న్యూదిల్లీ, డిసెంబరు 13 : మహాత్మాగాంధీ నేషనల్‌ ‌రూరల్‌ ‌గ్రాంటీ యాక్ట్ (ఎం‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును పూజ్య బాపు గ్రామీణ ఉపాథి పథకంగా పేరు మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక గాందీ తప్పుపట్టారు. తాజాగా ఈ చట్టం పేరు మార్పుకు సంబంధించిన…