దిల్లీలో మరోమారు వాయుకాలుష్యం

న్యూదిల్లీ,జనవరి7 :ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఎయిర్ క్వాలిటీ 400 పాయింట్లుగా నమోదు కావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయారైంది. అయితే ఈ గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు కమిషనర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ తెలిపింది. అయితే ఢిల్లీ – ఎన్సీఆర్ లో గాలి నాణ్యత మెరుగుపడడంతో ఇటీవలే…








