గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్
ముంబై, ఫిబ్రవరి 13 : మహారాష్ట్ర పూణేలోని గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీసులో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆఫీసును క్షుణ్ణంగా పరిశీలించి బాంబ్ స్క్వాడ్ అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చింది. హైదరాబాద్ కు చెందిన…
