భారత్, గుయాన మధ్య వాయు సేవలు
హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 22 : భారతదేశ ప్రభుత్వానికి మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వానికి మధ్య వాయు సేవల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ ఒప్పందంలో చేరేందుకు గాను అవసరమైన ఆంతరంగిక ప్రక్రియను పూర్తి చేసినట్లుగా ప్రతి ఒక్క…
