Category జాతీయం

నేటి నుంచి దిల్లీలో జాతీయ ఆది మహోత్సవ్‌

గిరిజన ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11 రోజుల పాటు గిరిజన ఉత్పత్తులు, ప్రదర్శనలకు ఛాన్స్ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 15 : దేశ రాజధాని దిల్లీలో నేటినుంచి 11 రోజుల పాటు జాతీయ ఆది మహోత్సవ్‌ ఇర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్టాల్ర గిరిజనులు తమ ఉత్పత్తులను కళారూపాలను ఇందులో ప్రదర్శిస్తారు. దిల్లీలోని మేజర్‌ ‌ధ్యాన్‌…

పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో మహిళా భద్రతకు భరోసా

పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు పోలీస్‌ ‌స్టేషన్లు రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి నిర్ణయం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ ‌పోలీస్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.…

వందే భారత్‌ ‌రైళ్లపై రాళ్ల దాడి చెయ్యొద్దు

జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించొద్దు ఈ నష్టం తిరిగి ప్రజలే భరించాల్సి ఉంటుంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు దక్షిణ మధ్య రైల్వే పీఆర్‌ఓ ‌సిహెచ్‌ ‌రాకేష్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : ఇటీవల వందే భారత్‌ ‌రైళ్లపై వరుసగా రాళ్ల దాడి జరగిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌-‌విశాఖల మధ్య నడిచే…

రాజీవ్‌ ‌గాంధీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు

స్క్రాప్‌ ‌యార్డ్‌లో రసాయనాల పేలుడు 10 మంది కార్మికులకు గాయాలు హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 14 : హైదరాబాద్‌లోని రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఓ తుక్కు నిల్వ కేంద్రంలో ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కాలం చెల్లిన మందులు, సౌందర్య సాధనాలు, ఇతర రసాయనాలు నిల్వ…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

మిచిగాన్‌ ‌యూనివర్సిటీలో కాల్పుల్లో ముగ్గురు మృతి:న్యూయార్క్, ‌ఫిబ్రవరి 14 : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈస్ట్ ‌లాన్సింగ్‌లోని మిచిగాన్‌ ‌స్టేట్‌ ‌యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పల్లో ముగ్గురు మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. అమెరికా  కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు…

‌ప్రమాదంలో కొత్త పెళ్లి జంట దుర్మరణం

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14 : విధి రాసిన రాతలో ఓ నవజంట దుర్మరణం చెందింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకున్న ఈ జంటను మృత్యువు కబళించింది. సింహాచలంలో సంబరంగా పెళ్లి  చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్‌ ‌జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత వధువు ఇంటికి వెళ్లారు. కాసేపు ఉండి బైక్‌ ‌పై…

‌ప్రభుత్వంపై ఆరోపణలకు సమాధానమేది?

విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా ప్రధాని ప్రసంగం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చెన్నై, ఫిబ్రవరి 14 : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే స్వయంగా అంగీకరించారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన…

37 ‌వేలు దాటిన భూకంప మృతులు

మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం టర్కీ, సిరియాకు పలు దేశాల ఆపన్నహస్తం సహాయక బృందాలతో సాయం అందిస్తున్న దేశాలు ఇస్తాన్‌బుల్‌, ‌ఫిబ్రవరి 14 : తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు…

న్యూజిలాండ్‌లో గాబ్రియెల్‌ ‌తుఫాన్‌ ‌విధ్వంసం

రికార్డ్ ‌స్థాయిలో కురుస్తున్న వర్షాలు 3 వంతు ప్రజలపై గాబ్రియెల్‌ ‌ప్రభావం ఆక్లాండ్‌, ‌ఫిబ్రవరి 14 : న్యూజిలాండ్‌లో గాబ్రియెల్‌ ‌తుఫాన్‌ ‌విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ ‌స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది ఇళ్లకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నార్త్ ఐలాండ్‌,…