తిరువనంతపురంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్
తిరువనంతపురం, ఫిబ్రవరి 24 : కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కోజికోడ్ లోని కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారం.ఎయిర్‌పోర్ట్ అధికారులు…
