ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
అగర్తల, ఫిబ్రవరి 16 : త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ ముగిసింది. ఉదయం 11 గంటల వరకు 32.06 శాతానికి పైగా వోటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు 13.69 శాతం వోటింగ్ నమోదైంది . ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల…
