Category జాతీయం

విడుదలయిన వృద్ద ఖైదీకి సన్మనాం

శాలువా కప్పి సత్కరించిన జైలు అధికారులు అయోధ్య,జనవరి9 : సాధారణంగా జైలులో శిక్ష అనుభవించే ఖైదీని.. అతడి శిక్ష పూర్తయిన వెంటనే అక్కడి నుంచి పంపేస్తారు. అతడికి సంబంధించిన వస్తువులను ఇచ్చి.. ఇంటికి సాగనంపుతారు. కానీ.. ఆ జైలులో మాత్రం ఐదేళ్ల శిక్ష అనుభవించిన ఓ వృద్ద ఖైదీకి  అధికారులు సన్మానం చేసి పంపించారు. ఉత్తరప్రదేశ్‌…

అం‌జలి ఇంట్లో చోరీ

సామాన్లు ఎత్తుకు పోయినట్లు సోదరి ఆరోపణ న్యూదిల్లీ, జనవరి9 : హిట్‌ అం‌డన్‌ ‌ఘటనలో మరణించిన అంజలి అనే యువతి ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని కరణ్‌ ‌విహార్‌ ‌ప్రాంతంలోని అంజలి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఈ విషయాన్ని అంజలి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, ఈ చోరీ వెనుక అంజలి స్నేహితురాలు, అంజలి…

ఉ‌గ్రవాదిగా అర్ష్‌దల్లా గుర్తింపు

కఠినచర్యలకు ఉపక్రమించిన హోంమంత్రిత్వశాఖ న్యూదిల్లీ,జనవరి9 :  ఐఎస్‌ఐ ‌మద్దతు ఉన్న ఖలిస్తాన్‌ ‌టైగర్‌ ‌ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్‌ ‌సింగ్‌ ‌గిల్‌ అలియాస్‌ అర్ష్ ‌దల్లాపై హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణచట్టం కింద అర్ష్ ‌దల్లాను ఉగ్రవాదిగా హోంమంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు అర్ష్‌దీప్‌ ‌దల్లా టెర్రర్‌…

పల్లెలకు బయలుదేరిన ప్రజలు

సంక్రాంతికి కళకళలాడనున్న గ్రామాలు ఏటేటా పందాలకు తగ్గని జోరు ఏలూరు,జనవరి9 : సంక్రాంతి వస్తుందంటే  సొంతూరుకు ఎప్పుడు వెళదామా…కోడి పందాలు ఎప్పుడు జరుగుతాయా అని పలువురు ఎదురుచూస్తుంటారు. సంక్రాంతి పండుగ సంస్క•తిలో కోడి పందాలు భాగమయ్యాయి. పండుగ మూడు రోజులు పందెంరాయుళ్ల హడావుడి అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోడి  పందాలకు సన్నద్ధమవుతున్నారు.  గ్రామాల్లో…

‌ప్రమాదకరంగా 603 భవనాలు

జోషీమఠ్‌ను వీడిన గ్రామస్థులు ఇళ్లను వీడడంతో కన్నీటి పర్యంతం డెహ్రాడూన్‌,‌జనవరి9 : ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుచించుకుపోతున్నది. దాదాపు 603 భవనాలు బీటలు వారాయి. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్‌ ‌వేశారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సుయి గ్రామాన్ని ఖాళీ చేయించగా.. జనమంతా కన్నీటితో తమ ఇండ్లను వీడి వెళ్తున్నారు. బాధితులనంతా మనోహర్‌భాగ్‌కు తరలించారు. బాధితులు…

బలవంతపు మతమార్పిళ్లు జాతిభద్రతకు ప్రమాదం

కేంద్రం దీనిని వెంటనే పరిష్కరించాలి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన న్యూదిల్లీ,జనవరి9 :  మతమార్పిడి ఓ సిరీయస్‌ అం‌శమని, దానికి రాజకీయ రంగు పూయరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది.  బలవంతపు మార్పిడుల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సీరియస్‌ ‌సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగాలని కోర్టు సూచించింది. మత…

కేంద్ర కేబినేట్‌ ‌విస్తరణపై ఊహాగానాలు

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా టీమ్‌ను పటిష్టం చేసే పనిలో మోదీ తెలంగాణ నుంచి కొత్తగా ఒకరిద్దరికి చోటు అంటూ వార్తలు న్యూదిల్లీ,జనవరి9 : కేంద్రమంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వరుసగా జాతీయ డియాలో కూడా దీనిపై ప్రచారం సాగుతోంది. 9 రాష్టాల్ర అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికలు, మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని నరేంద్రమోడీ…

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ‌సొంత ప్రసంగం

చెల్లదంటూ అసెంబ్లీలో డిఎంకె తీర్మానం వాకౌట్‌ ‌చేసిన గవర్నర్‌ ‌రవి చెన్నై,జనవరి9 : తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ ‌రవి వాకౌట్‌ ‌చేశారు. గవర్నర్‌ ‌ప్రసంగం చేస్తున్న సమయంలో అధికార డీఎంకే కూటమి చెందిన సభ్యలు సోమవారం సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…

అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు

దేశంలో వేయిమందికి ఉద్వాసన న్యూఢిల్లీ,జనవరి7:ప్రముఖ ఈ-కామర్స్ ‌సంస్థ అమెజాన్‌ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ తొలగింపు పక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ఇం‌డియాలో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 1,000 మంది ఉద్యోగాల…