Category జాతీయం

ఛత్రపతి శంభాజీ నగర్‌గా మారనున్న ఔరంగాబాద్‌

రెండు నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఔరంగాబాద్‌ ‌పేరును ’ఛత్రపతి శంభాజీ నగర్‌’‌గా, ఉస్మానాబాద్‌ ‌నగరానికి ’ధరాశివ్‌’‌గా పేరు మార్చేందుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌ట్విట్టర్‌లో…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అరస్టయి ఢిల్లీ తిహార్‌ ‌జైల్లో ఉన్న మాజీ ఆడిటర్‌ ‌గోరంట్ల బుచ్చిబాబుకు న్యాయస్థానం మరో 14 రోజుల జ్యుడీషియల్‌ ‌కస్టడీ పొడిగించింది. సీబీఐ విజ్ఞప్తితో ఈ మేరకు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగిస్తూ.. తదుపరి విచారణ మార్చి 9వ తేదీకి…

తిరుమలలో 3 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, ఫిబ్రవరి 25 : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో…

జర్నలిజంలో ఆణిముత్యం వై. తిమ్మా రెడ్డి

ఉనికిని కోల్పోతున్న పత్రికా రంగం ఎపి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు  దేవులపల్లి అమర్‌ ఆం‌దోళన అనంతపురం, ఫిబ్రవరి 25 : ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ‘‘నాడు- నేడు’’ ఏవిధంగా అమలు జరుగుతున్నయో, అదే విధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని విడదీసి చర్చించు కోవలసిన…

పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ

ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధికి కృషి జి20కి ఆతిథ్యంతో బలపడుతున్న ఆర్థిక బంధం ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్లతో ప్రధాని మోదీ బెంగళూరు జి20 సన్నాహక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్  న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : జి20 సదస్సుకి ఆతిథ్యమివ్వడంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో…

రాజస్థాన్‌ ‌సెకండ్‌ ‌గ్రేడ్‌ ‌టీచర్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌స్కామ్‌

‌ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్‌ అరెస్ట్:‌జైపూర్‌, ‌ఫిబ్రవరి 24 :  సెకండ్‌ ‌గ్రేడ్‌ ‌టీచర్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌స్కామ్‌లో ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్‌ను రాజస్థాన్‌ ‌పోలీసులు అరెస్టు చేశారు. టీచర్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌పేపర్‌ ‌లీకేజీకి కారణమైన భూపేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని బెంగూళూరులో అరెస్టు చేసి ఉదయ్‌పూర్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.…

ఖర్గేకు సిడబ్ల్యూసి సభ్యుల నామినేషన్‌ ‌పవర్‌

రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 24 :  కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీకి సభ్యులందరినీ నామినేట్‌ ‌చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్‌ ‌కమిటీ శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు అవసరం లేదని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ 85‌వ ప్లీనరీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి…

ఎపి అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

అనకాపల్లి, ఫిబ్రవరి 24 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది.  ఇందులో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ధర్మవరం వద్ద ఆగింది. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన…

కర్నాటకలో మళ్లీ విజయం బిజెపిదే

యెడ్యూరప్ప, బొమ్మైల నాయకత్వంలో ముందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ‌ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా బెంగళూరు, ఫిబ్రవరి 24 : కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా వ్యక్తంచేశారు.  బిజెపి అభివృద్ధి మంత్రం, ప్రతిపక్షాల దుష్పచ్రార తంత్రాల మధ్యే ఎన్నికలు జరుగనున్నాయని…