మోడీ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది

గురునానక్ ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే… కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 12 : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేశానికే కాకుండా ప్రపంచానికే…








