యమున హైవేపై ఘోర ప్రమాదం
డివైడర్‌ను ఢీకొన్న బోల్తాపడ్డ బస్సు – చిన్నారి సహా ముగ్గురు మృతి లక్నో,ఫిబ్రవరి27 :ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర – యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో…
