Category జాతీయం

దిల్లీలో భారీగా పతనమయిన ఉష్ణోగ్రతలు

1.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు ఉత్తరభారతంపై పంజా విసురుతున్న చలి పులి న్యూ దిల్లీ, జనవరి 16 : ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్టాల్ల్రో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవు తున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు…

అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్‌ ‌బీభత్సం

వర్షాలతో జనజీవనం అతలాకుతలం ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్‌ ‌మొత్తం 19 మంది మరణించినట్లు వెల్లడి కాలిఫోర్నియా, జనవరి 16 : అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్‌ ‌బీభత్సం సృష్టించింది. దీంతో కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. కొన్ని వారాలుగా తుఫాన్‌తో, భారీ వర్షాలతో కాలిఫోర్నియా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కాలిఫోర్నియాలో భారీ…

2024 ఎన్నికలు బిజెపికి అంత సులభం కాదు

అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు న్యూ దిల్లీ, జనవరి 14 : 2024 లోక్సభ ఎన్నికలు బిజెపికి అంత సులభంకాదని, బిజెపి గతంలో లాగా సునాయసంగా గెలవలేదని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం కావడం…

దిల్లీలో మరోమారు వాయుకాలుష్య భయం

న్యూ దిల్లీ, జనవరి 14 : దిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశరాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలో శనివారం ఉదయం ఎయిర్‌ ఇం‌డెక్స్ ‌క్వాలిటీ (ఎక్యూఐ) 337గా నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ అండ్‌ ‌వెదర్‌ ‌ఫోర్‌కాస్టింగ్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్…

చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు

గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడం గరక్వకారణం వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ ‌ట్‌లో సన్మానం హైదరాబాద్‌, ‌జనవరి 14 : చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు అని మెగాస్టార్‌ ‌చిరంజీవి ప్రశంసించారు. సినీగేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్‌ ‌చిరంజీవి సన్మానించారు. చంద్రబోస్‌ ‌రచించిన నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు.…

దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూ దిల్లీ, జనవరి 14 : మకర సంక్రాంతి, మాగ్‌ ‌బిహు, ఉత్తరాయన్‌, ‌పొంగల్‌, ‌భోగీని పురస్కరించుకుని దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్క•తిక వైవిధ్యాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు. మకర సంక్రాంతి, మాగ్‌ ‌బిహు, ఉత్తరాయన్‌, ‌పొంగల్‌, ‌భోగి సందర్భంగా  అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి…

కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీకి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

‌రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబై, జనవరి 14 : కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ ‌చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌సిటీలోగల గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, 12.30 గంటలకు ఇలా మొత్తం…

ప్రపంచంలోనే అత్యంత పొడవైన.. గంగా క్రూయిజ్‌ ‌నౌకను ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసి నుంచి దిబ్రూగఢ్‌ ‌వరకు 3200 కి ప్రయాణం పలుసౌకర్యాలతో అత్యంత లగ్జరీ క్రూయిజ్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ ‌క్రూయిజ్‌ను ఎంవీ గంగా విలాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్‌ ‌సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక…

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం

నాసిక్‌ ‌వద్ద ట్రక్కును ఢీకొన్న భక్తుల బస్సు పదిమంది అక్కడిక్కడే దుర్మరణం విచారణకు ఆదేశించిన సిఎం షిండే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాగారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కి…