Category జాతీయం

గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోక తప్పదు

– మరోమారు ట్రంప్‌ హెచ్చరిక వాషింగ్టన్‌, జనవరి 10: ఎట్టిపరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. ఆ దేశాలు అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చర్చల…

శబరిమల బంగారు తాపడం కేసులో కీలక పరిణామం

– ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ ‌తిరువనంతపురం, జనవరి 9: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును ‘సిట్‌’ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం.. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు…

రచ్చకెక్కిన బెంగాల్‌ ‌రాజకీయం

– ఈడీ చర్యలపై మమతా నిరసన ప్రదర్శన – మమతా బెనర్జీ తీరుపై మండిపడ్డ బిజెపి – విచారణకు అడ్డుపడడంపై సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్‌ ‌కోల్‌కతా, జనవరి 9: ఇండియన్‌ ‌పొలిటికల్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ, దాని సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ ‌జైన్‌పై ఈడీ దాడుల వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై కేంద్రం, పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం…

స్లీపర్‌ ‌బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు

– గుర్తింపు పొందిన సంస్థలకే తయారీ పనులు – గతేడాది ప్రమాదాలతో కేంద్రం నిర్ణయం న్యూదిల్లీ, జనవరి 9: స్లీపర్‌ ‌బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్‌ ‌స్లీపర్‌ ‌బస్సు బాడీ బిల్డర్లకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్‌ ‌కంపెనీలు, తయారీ సంస్థలకే…

మా యుద్ధ విమానాలకు పెరిగిన గిరాకీ

– ఇక మాకు ఐఎంఎఫ్‌ ‌రుణం కూడా అక్కర్లేదు – పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా ప్రగల్భాలు ఇస్లామాబాద్‌,‌జనవరి 8: ఆపరేషన్‌ ‌సిందూర్‌తో చావుదెబ్బతిన్నా..పాక్‌ ‌మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. ప్రగల్భాలతో ప్రపంచాన్ని బురిడీ కొట్టించాలని చూస్తోంది. తాజాగా పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‌డియాతో మాట్లాడుతూ భారత్‌తో యుద్ధం తర్వాత తమ…

జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ ‌విడుదల – ఏప్రిల్‌ 1 ‌నుంచి సెప్టెంబర్‌ 30‌ వరకు పక్రియ న్యూదిల్లీ, జనవరి 8: దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన పక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఏప్రిల్‌…

నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి 8: కాంగ్రెస్‌ ‌పార్టీ ఛైర్‌పర్సన్‌, ‌సీనియర్‌ ‌నేత సోనియాగాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని సర్‌ ‌గంగారామ్‌ ‌హాస్పిటల్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ అజరు స్వరూప్‌ ‌గురువారం వెల్లడించారు. సోనియాగాంధీ దిల్లీలో గాలికాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం సోమవారం రాత్రి సర్‌ ‌గంగారామ్‌ ‌హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు…

నకిలీ ప్రభుత్వ ఉద్యోగాలతో మోసం

– ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ దాడులు – ఈడీ దాడులపై మండిపడ్డ బెంగాల్‌ ‌సిఎం మమత న్యూదిల్లీ, జనవరి 8: ఒక వ్యవస్థీకృత  ముఠా నిర్వహిస్తున్న నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల  కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  గురువారం ఆరు రాష్ట్రాల్లో సోదాలు జరిపింది.  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌, ‌మొతిహరి, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, కేరళలోని ఎర్నాకులం, పండలం,…

ప్రఖ్యాత పర్యావేరణవేత్త మాధవ్‌ ‌గాడ్గిల్‌ ‌కన్నుమూత

– సంతాపం ప్రకటించిన జైరామ్‌ ‌రమేశ్‌ ‌పూనె, జనవరి 8: ప్రఖ్యాత పర్యావేరణవేత్త మాధవ్‌ ‌గాడ్గిల్‌ (82) ‌కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పూనెలోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సిద్దార్థ్ ‌గాడ్గిల్‌ ‌గురువారం వెల్లడించారు. మాధవ్‌ ‌గాడ్గిల్‌ ‌పశ్చిమ కనుమల పర్యావరణ ప్రాముఖ్యతకు ఆయన విశేష కృషి…