మూడోటెస్టులో టీమిండియా పరాజయం
9 వికెట్ల తేడాతో ఓటమి చెందిన రోహిత్ సేన వికెట్ కోల్పోయి 78 రన్స్ చేసిన ఆస్టేల్రియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ ఇండోర్,మార్చి3 : అనుకున్నట్లుగానే మూడో టెస్టు మూడు రోజులకే ముగిసింది. అద్భుతాలు ఏం జరగలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్టేల్రియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం…
