తిరుమలలో కొనసాగుతున్న తెప్పోత్సవాలు
తిరుమల,మార్చి4: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతం కావడంతో భక్తుల రాక పెరిగింది. 11 కంపార్ట్‌మెంట్ల లో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805…
