Category జాతీయం

లిక్కర్‌ ‌స్కామ్‌లో వందలకోట్ల అవినీతి

న్యూ దిల్లీ, మార్చి 11 : లిక్కర్‌ ‌స్కామ్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు.  దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్‌ అయిన ఒకటేనని అన్నారు.  లిక్కర్‌ ‌స్కామ్‌లో కవిత నిజాలు చెప్పాలని  డిమాండ్‌  ‌చేశారు. కవితపై బండి సంజయ్‌ ‌చేసిన  వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని  తరుణ్‌…

ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ

భారత యంగ్‌ ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌ ‌గిల్‌   ‌మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్‌ ‌ఫామ్‌లో ఉన్న గిల్‌ ఆ‌స్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల  లో వంద కొట్టిన తొమ్మిదో ఆటగాడిగా, నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.  భారత యంగ్‌ ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌…

గుండెపోటుతో కాంగ్రెస్‌ ‌నేత ధృవనారాయణ మృతి

బెంగుళూరు, మార్చి 11 : కర్నాటకు చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఆర్‌ ‌ధృవనారాయణ కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో శనివారం ఉదయం 6.40 నిమిషాలకు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ధృవనారాయణ ప్రాణాలు విడిచినట్లు డీఆర్‌ఎంఎస్‌ ‌హాస్పిటల్‌ ‌డాక్టర్‌ ‌మంజునాథ్‌ ‌తెలిపారు. ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్‌కు ఫోన్‌ ‌చేశాడు. కారులో తరలిస్తున్న…

ఛతేశ్వర్‌ ‌పుజారా అరుదైన ఘనత

టీమిండియా నయావాల్‌ ‌ఛతేశ్వర్‌ ‌పుజారా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట ఆస్ట్రేలియా జట్టు మీద టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. తన సమకాలీకులకు సాధ్యం కాని రీతిలో అందరి కంటే ముందే ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా పుజారా ఘనత వహించాడు.…

ఉగాది సందర్భంగా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

తిరుమల, మార్చి 11 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవను టిటిడి రద్దు చేసింది. 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ ‌దర్శనాలను రద్దు చేయడమే కాకుండా.. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమని స్పష్టం చేసింది. యాత్రికులు ఈ…

కవితను ఈడి విచారణతో దిల్లీలో హైటెన్షన్‌

న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీలో హైటెన్షన్‌ ‌నెలకొంది. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోనే తిష్టవేశారు.…

బాలీవుడ్‌ అ‌గ్రనటుడు అమితాబ్‌కు గాయం

ప్రజెక్ట్ ‌కె షూటింగ్‌లో గాయపడ్డట్లు చిత్రబృందం వెల్లడి షూటింగ్‌ ‌పూర్తి చేసుకుని ముంబై వెళ్లిన బిగ్‌ ‌బి హైదరాబాద్‌, ‌మార్చి 6 : బాలీవుడ్‌ ‌స్టార్‌ అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభాస్‌ ‌హీరోగా తెరకెక్కుతున్న ’ప్రాజెక్ట్ ‌కే’ చిత్రంలో అమితాబ్‌ ‌కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ‌హైదరాబాద్‌ ‌లోని రామోజీ…

పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలిక

యూట్యూబ్‌లో చూసి సొంతంగా డెలివరీ   పసకిందు పీక నులిమి చంపివేత ముంబై, మార్చి 6 : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏండ్ల ఓ బాలిక యూట్యూబ్లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. అనంతరం పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది . ఘటనకు సంబంధించి పోలీసులు  తెలిపిన…

పారిశ్రామిక హబ్‌గా ఎపి అభివృద్ధ్ది

రెండోరోజు సమ్మిట్‌లో సిఎం జగన్‌ ‌పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విశాఖపట్టణం,మార్చి4 : ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌-2023(‌జీఐఎస్‌) ‌రెండో రోజు శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండో రోజు కార్యక్రమాలలో సీఎం వైఎస్‌ ‌జగన్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 నూతన…