మద్యం మత్తులో టిసి దుశ్చర్య
మహిళ తలపై మూత్ర విసర్జన పట్టుకుని దేశశుద్ధి చేసిన ప్రయాణికులు న్యూ దిల్లీ, మార్చి 14 : ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేయగా..తాజాగా ఓ రైలో టిసినే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధ్యతగా వ్యవహరించాల్సిన రైల్వే టీసీ రైల్లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ మహిళ తలపై మూత్ర…
