జాతీయ వాదం పేరుతో నిజాలు దాచలేరు

ఆదానీ గ్రూప్ ఆరోపణలను తిప్పికొట్టిన హిండెన్‌బర్గ్ న్యూదిల్లీ,జనవరి30: తమ నివేదికను భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొనడాన్ని సోమవారం హిండెన్‌బర్గ్ తిరస్కరించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని కప్పిపుచ్చలేమని తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికకు ప్రతిస్పందనగా ఆదివారం అదానీ గ్రూప్ 413 పేజీల ప్రతిస్పందనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ ప్రతిస్పందనపై హిండెన్‌బర్గ్ ఘాటుగా…








