Category జాతీయం

ఇక దేశమంతా రాహుల్‌ ‌గొంతుక వినిపిస్తుంది

ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్‌ ‌వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాల…

తొలిదశలో పోలవరం 41.15 టర్లకే పరిమితం

న్యూ దిల్లీ, మార్చి 23 : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 టర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 టర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం…

ఇద్దరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ

న్యూ దిల్లీ, మార్చి 23 : తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ ‌బట్టు దేవానంద్‌, ‌తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌దేవరాజు నాగార్జునను మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే మద్రాస్‌ ‌హైకోర్టు…

కాలం చెల్లిన వాహనాలకు ఇక చెల్లుచీటి

తుక్కుగా మార్చే యోచనలో ఏపి ప్రభుత్వం కేంద్రం ఆదేశాలతో ఏప్రిల్‌ 1 ‌నుంచి అమలు అమరావతి, మార్చి 23 : ఏప్రిల్‌ ఒకటి నుంచి రాష్ట్రంలో వాహనాల తుక్కు పాలసీని అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు చేయనున్నారు. తుక్కు పాలసీ ప్రకారం 15…

మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌కు రెండేళ్ల జైలు

అహ్మదాబాద్‌, ‌మార్చి 23 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్‌ ‌సూరత్‌ ‌కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్‌ ‌గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం..రెండేండ్లు జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019…

దేశంలో మళ్లీ కొరోనా భయం

పెరుగుతున్న కేసులతో ఆందోళన 1300 రోజువారీ పాజిటివ్‌ ‌కేసులు నమోదు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది. గత ఐదు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ…

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

మరోమారు తేల్చి చెప్పన కేంద్రం న్యూ దిల్లీ, మార్చి 21 : ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం మరోమారు తెగేసి చెప్పింది. హోదా హా లేనట్లేనని..ఇది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో వైసీపి ఎంపీలు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయమంత్రి…