Category జాతీయం

భోజ్‌ ‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య

లక్నో, మార్చి 28 : భోజ్‌ ‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో భోజ్‌ ‌పురి గాయకుడు సమర్‌ ‌సింగ్‌, అతని సోదరుడిపై హత్య కేసు నమోదైంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 25ఏళ్ల ఆకాంక్ష దుబే మార్చి 28న వారణాసిలోని ఓ హోటల్‌ ‌మార్చి 26న ఆత్మహత్య…

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం వాయిదా తీర్మానం

న్యూ దిల్లీ, మార్చి 28 : మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు…

ఆధార్‌-‌పాన్‌ ‌లింక్‌ ‌గడవు పొడిగింపు

న్యూ దిల్లీ, మార్చి 28 : పాన్‌ ‌కార్డుకు ఆధార్‌ ‌నెంబర్‌ ‌లింక్‌ ‌చేసే గడువును కేంద్రం పొడిగించింది. పాన్‌-ఆధార్‌ ‌లింక్‌ ‌గడువు  తేదీని జూన్‌ 30 ‌వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం…

సద్దుమణగని సావర్కర్‌పై వ్యాఖ్యల దుమారం

ముంబై, మార్చి 28 :  సావర్కర్‌ ‌పై రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్‌ ‌సావర్కర్‌ ‌మనుమడు రంజిత్‌ ‌సావర్కర్‌ ‌రాహుల్‌ ‌వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌ ‌క్షమాపణ చెప్పకుంటే ఆయనపై కేసు నమోదు చేస్తానని చెప్పారు. వీర్‌ ‌సావర్కర్‌ను అవమానపరచేలా రాహుల్‌, ‌కాంగ్రెస్‌…

ఇం‌టితో ఎంతో అనుబంధం ఉంది అయినా ఖాలీచేస్తా

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, మార్చి 28 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత దిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసుకు కట్టుబడి ఉంటానని రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు.…

అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!

రాహుల్‌ ‌గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్‌ ‌కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్‌ ‌గాంధీ 12 తుగ్లక్‌…

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…

వారసత్వం మా బలం

ఇన్‌స్టాలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ పోస్ట్ ‌న్యూ దిల్లీ, మార్చి 27 : ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తన ట్విట్టర్‌ ‌బయోని ’డిస్‌ ‌క్వాల్గి•డ్‌ ఎం‌పీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ ‌చేస్తూ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ‌పెట్టారు.…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…