దిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం
న్యూ దిల్లీ, మార్చి 21 : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను దిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పరిశీలించిన తర్వాత తనకు మళ్లీ సమర్పించాలని అంతకుముందు ఎంహెచ్‌ఏ కోరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ శాసన…
