కేంద్ర బడ్జెట్ ఆశజనకం..ప్రగతి కారకం
రాష్ట్రం సూచనలను పాటించి కేటాయంపులు బడ్జెట్ ప్రతిపాదనలతో మరింత పురోగతి సాధ్యం ఎపి ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్ వ్యాఖ్య అమరావతి, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా, ప్రగతి కారకంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సలహాలు,…






