కర్నాటక ఎన్నికలకు మేం సిద్ధం
బిజెపి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాల్సిందే కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరు, మార్చి 29 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలక్షన్…
